Venkatesh Iyer క్రికెట్ షాట్స్ కి KKR కెప్టెన్ Eoin Morgan విస్మయం || IPL 2021 || Oneindia Telugu

2021-09-21 136

IPL 2021 : Eoin Morgan lauds Venkatesh Iyer batting skills
#EoinMorgan
#Kkr
#Ipl2021
#RCB
#Kolkataknightriders
#Russell
#VarunChakravarthy
#Shubmangill


కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్) ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్‌పై ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)పై అతడు అద్భుత ఇన్నింగ్స్ ఆడాడనన్నాడు. తాము అలాంటి బ్రాండ్ క్రికెటే ఆడాలనుకుంటున్నామని మోర్గాన్‌ తెలిపాడు. తమ జట్టులోని ఆటగాళ్ల ముందు కొన్నిసార్లు ఏదీ సరితూగదని పేర్కొన్నాడు.